How to find the fines on your vehicle

మీ వాహనాల ఫై ఉన్న ఫైన్స్ ను తెలుసుకోవటం ఎలా ?

మనం మన రోజువారి పనులమీద చాలా బిజీ గా తిరుగుతుంటాం .అదికూడా దూరాన్ని బట్టి కాలినడకన ద్వారా లేక ద్విచక్ర వాహనం లేక నాలుగు చక్రాల వాహనాలు వాడుతుంటాం. ప్రస్తుత కాలంలో ప్రతిఒకరి ఇంట్లో కారు కానీ బైక్ కానీ ఉండటం సహజం .మనం మన పనులమీద అక్కడకి ఇక్కడకు తిరుగుతుంటాం. మనం తొందరపాటులో లేక నిర్లక్ష్యంగా డ్రైవింగ్ లైసెన్స్ ,రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ,హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ పెట్టుకోవటం మరచిపోతుంటాం.కొన్ని సమయాల్లో ట్రాఫిక్ నియమాలను అతిక్రమించటం ఫలితంగా మనం ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకొని చెక్ చేసినప్పుడు వాళ్ళకి దొరికిపోయి చాలా బాధపడుతుంటాం.మనకు లోలోపల భాదవేస్తుంది అన్ని ఉన్నా మనదగ్గర సంబందించిన పేపర్స్ తేక పోవటంవల్ల పోలీసులు ఫైన్ వేస్తారు, కానీ వాటిని చెల్లించక తప్పదు.

ఇంతకు మనుపటిలాగా రసీదులు రాయటం అక్కడే చెల్లించటం ఉండేది ఇప్పుడు అలాకాకుండా అక్కడికక్కడే online ద్వారా లేదా meeseva ద్వారా మనం మన వాహనానికి సంబందించిన జరిమాన చెల్లించవలసి ఉంటుంది. వారు గడువు ఇచ్చిన సమయంలోపల జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

మీ వాహనం పై ఎటువంటి జరిమానా వేశారు అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా . అలాకాకుండా మీ వాహనంపై జరిమానాలు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ఇక్కడ చెప్పబడిన కొన్ని పద్ధతులు ద్వారా తెలుసుకోండి.

1.మీ మొబైల్ కు వచ్చిన సందేశం లోని లింక్ ను ఓపెన్ చేయటం ద్వారా తెలుసుకోవచ్చు. లేదా,

2. e-చలాన app ద్వారా . లేదా,

3. https://apechallan.org వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

Process 1:-

పోలీసులు జరిమానా వేసినప్పుడు మీ మొబైలుకు ఒక సందేశము వస్తుంది.ఆ సందేశాన్ని ఓపెన్ చేసి చుస్తే  దానిలోని ట్రాఫిక్ e-challan 16 digit నెంబర్ మరియు మీరు కట్టవలసిన జరిమానా రుసుము మొత్తము ఉంటుంది .అంతేకాకుండా వెహికిల్ నెంబర్ మరియు అందులో  ఒక url లింక్ కూడా క్రింద ఇవ్వబడి ఉంటుంది.ఆ లింక్ పై క్లిక్ చేయగా గూగుల్ బ్రౌజరు లో కానీ మరి ఏ ఇతర బ్రౌజరు లో కానీ దానిని ఓపెన్ చేయవచ్చు . అందులో జరిమానాకు సంబంధించిన వివరాలు ఉంటాయి.

Process 2 :-

జరిమానా లోని 16 అంకెల చలాన నెంబర్ను, ఆంద్రప్రదేశ్ e-చలాన app ద్వారా కూడా ఓపెన్ను చేయవచ్చు దానిఉకోసం మీరు  గూగుల్ ప్లేస్టోర్ నుండి ఆంద్రప్రదేశ్ e-చలాన app ఇన్స్టాల్ చేసుకోండి.తర్వాత యాప్ ను ఓపెన్ చేయండి.చేయగానే యాప్ మీడియా ,ఇమేజెస్ ,వీడియో రికార్డింగ్ మరియు లొకేషన్ లాంటి కొన్ని పెర్మిషన్స్ అడుగుతుంది  వాటికీ అనుమతి ఇవ్వవలసి ఉంటుంది.

 

Process 3:-

https://apechallan.org URL ను గూగుల్ క్రోమ్ మరి ఏ ఇతర బ్రౌసింగ్లోనైన ఓపెన్ చేయండి.తరువాత మీ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ను  ఎంటర్ చేయండి తరువాత కాప్చ కోడ్ ను ఎంటర్ చేయవలసి ఉంటుంది.తరువాత సెర్చ్ బటన్ ఫై క్లిక్ చేయండి. మీ వాహనం ఫై ఎటువంటి జరిమానా ఉన్న వెంటనే చూపిస్తుంది.

Tez app install,activation and benefits

tez app activation

we all know the people have suffered a lot of problems, due to the demonetization last year. In that time, taking money from banks is very difficult. Most of the peoples know about mobile digital payments apps or not known until the demonetization. Even if they know it, they do not use them. From the time of currency difficulties, now everyone has to move towards digital payments. Now government also encouraging it.

Recently Google has launched its new mobile payment service and its free of cost available in India, that is Tez app (for Indians).This app supports all the leading banks in India.

Tez app developed by Google LLC. It works on Android version 4.4 and up versions only.contacts

How to Download and activate Tez app

Download the Tez app from google play store and install it on your android phone.If you are using Apple phone, you have to get this app from the iOS store.Once Tez app is successfully installed on your phone you have to open the app and first select the language. At present nine languages are available in this app. ( Telugu, Tamil, Kannada, Marathi, Gujarati, Bengali, Hindi, and English ). Select your mother tongue or select the default language as English. After completion of the activation process, you can also change the language.

How to activate the app

  • To activate this app first open the app and select your language, then press top right side corner arrow symbol, then it will go to next stage in that stage enter your mobile number, that to the mobile number must be linked to your bank account. Enter the phone number and hit the top right side corner arrow then it will go next stage.

tez app activation

  • Give the google account details, (means G-mail ID) to be linked to Tez app. Then the OTP process begins, Enter the OTP (one-time password ) within the given time (2 min otherwise it will lapse), what message you receive in your registered mobile and enter that OTP.

tez app activation

  • After completion of verification process. Tez app has to create Device lock or Google pin for security purpose.

 

Inc

Nokia 3310 4G feature phone with android yun-OS

At present all smartphones are running with 4G technology are purchased by consumers.Mobile lovers are more interested in4G feature phones.For example, Jio 4G feature phone is one example.Some millions of peoples brought it.Many other companies have introduced their 4G feature phones in the market.

noki3310
noki3310

HMD global will also think in the same category, It will soon release the 4G variant to it is Nokia 3310 feature phones.It had a 2G support and launched a 3G variant of the same phone in September this year. However, It will soon launch the 4G variant for the Nokia 3310 feature phone.

In the 2G variable, Nokia series has 30+OS, the java based feature is provided in a 3G variant. The Nokia 3310 4G variant will be powered b android based universal OS.The Nokia 310 4G feature will be powered by a 4G VoLTE, along with several other attractive features.

The handset is powered by 2 megapixels back camera, 2.4-inch color display, flashlight, Bluetooth, FM radio, micro SD card slot, dual sim and 12 mAh battery.However, the firm did not give a clarity on whether this phone was going to be released.An official statement is likely to be released shortly.

End